'పనికి తగిన వేతనం, సకాలంలో జీతాలు చెల్లించండి'

'పనికి తగిన వేతనం, సకాలంలో జీతాలు చెల్లించండి'

KRNL: ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం ప్రజా ఆరోగ్య అదనపు కార్మికులు ఆదోని మున్సిపాలిటి ఇంఛార్జి కమిషనర్ నాసిర్ హుస్సేన్‌‌ను కలిశారు. ఈ సందర్భంగా పనికి తగిన వేతనం, సకాలంలో జీతాలు చెల్లించాలని విన్నవించుకున్నారు. అనంతరం AITUC పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకన్న మాట్లాడుతూ.. గత రెండు నెలల నుంచి జీతాలు అందడంలేదని, చాలీచాలని జీతాలతో జీవనం కష్టమవుతోందని పేర్కొన్నారు.