BRS పార్టీలో చేరిన 60 మంది మహిళలు, గ్రామస్థులు
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బెండారా గ్రామానికి చెందిన సుమారు 60 మంది మహిళలు, గ్రామస్థులు శుక్రవారం BRSలో చేరారు. ఎమ్మెల్యే స్వయంగా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. MLA చేస్తున్న అభివృద్ధి పనులకు, పార్టీ కార్యక్రమాలపై చూపే అపారమైన ఆప్యాయతకు ఆకర్షితులై పార్టీలో చేరామని అన్నారు.