వైసీపీ పార్టీపై టీడీపీ నాయకుల దాడి హేయం

వైసీపీ పార్టీపై టీడీపీ నాయకుల దాడి హేయం

KRNL: హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై టీడీపీ మూకలు దాడి చేయడం హేయమైన చర్యగా MLA బుసినె విరూపాక్షి ఇవాళ అభివర్ణించారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విరూపాక్షి, వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు. టీడీపీ నాయకుల అరాచకాలకు ప్రజలు త్వరలో బుద్ధి చెబుతామన్నారు.