మాచవరంపై మోజు ఎందుకో.. సీఐ పోస్ట్ కోసం పైరవీలు..!

మాచవరంపై మోజు ఎందుకో.. సీఐ పోస్ట్ కోసం పైరవీలు..!

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాచవరం సీఐ పోస్టుకు తీవ్ర పోటీ నెలకొంది. కమిషనరేట్‌లోని అన్ని స్టేషన్ల కంటే ఈ పోస్టుకే అత్యధిక డిమాండ్ ఉంది. మరికొద్ది రోజుల్లో సీఐల బదిలీలు జరగనున్న నేపథ్యంలో, ఈ కీలక పోస్టును దక్కించుకునేందుకు ఏడుగురు పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం.