VIDEO: త్వరలో కాంగ్రెస్ కొత్త కమిటీలు: శంకర్ నాయక్

VIDEO: త్వరలో కాంగ్రెస్ కొత్త కమిటీలు: శంకర్ నాయక్

NLG: జిల్లా వ్యాప్తంగా బ్లాక్ & మండల కమిటీలకు కొత్త కమిటీలు వేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. బుధవారం రాత్రి నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగిన డీసీసీ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల సమన్వయంతో కాంగ్రెస్ కొత్త కమిటీలను వేస్తామని పేర్కొన్నారు.