WHAT'S TODAY

WHAT'S TODAY

✦ TG: గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
✦ నేటి నుంచి మూడు రోజుల పాటు కస్టడీకి ఐబొమ్మ రవి
✦ కామారెడ్డి జిల్లాలో జాగృతి జనం బాట
✦ AP: అమరావతిలో టీటీడీ ఆలయ విస్తరణకు సీఎం భూమి పూజ
✦ వైపీసీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ
✦ అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించనున్న మోదీ.