వీధి దీపాల నిర్వహణలో నిర్లక్ష్యం

వీధి దీపాల నిర్వహణలో నిర్లక్ష్యం

KMM: ఖమ్మం బ్రాహ్మణ బజార్ 26 డివిజన్ రెండవ లైన్‌లో గత పది రోజులుగా కొత్త విధి పాలు పెట్టారు. అయినా కానీ వీధికి ఇరువైపుల వెలుతురు సరిపోవట్లేదని,పెట్టినవారు ఇరువైపులా చూసుకొని పెట్టాల్సింది అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యని పరిష్కరించగలరని అధికారులను కోరుతున్నారు.