ట్రంప్ నిర్ణయం.. మహిళా డాక్టర్ ఆత్మహత్య..!

ట్రంప్ నిర్ణయం.. మహిళా డాక్టర్ ఆత్మహత్య..!

హైదారాబాద్‌లో రోహిణి అనే మహిళ డాక్టర్ ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. అమెరికాలో ఉద్యోగం కోసం ఆమె ప్రయత్నించగా.. ఉద్యోగంలో చేరాలంటూ అక్కడి సంస్థ నుంచి రోహిణికి ఫోన్ కాల్ వచ్చింది. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో అధికారులు వీసా రిజెక్ట్ చేశారు. దీంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లి సూసైడ్ చేసుకుంది. ఆమె మృతదేహాన్ని స్వస్థలమైన గుంటూరుకు తరిలించారు.