బీఆర్ నాయుడు చాలాకాలం యాది ఉంటారు: నాని

బీఆర్ నాయుడు చాలాకాలం యాది ఉంటారు: నాని

AP: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలు SMలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీమంత్రి పేర్ని నాని స్పందించారు. 'బీఆర్ నాయుడు చాలాకాలం యాది ఉంటారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి ఫేక్ వీడియోలు అయితే.. ఒరిజనల్ వీడియోలను బీఆర్ నాయుడు విడుదల చేయాలి. ఆయన కొండ దిగే టైమ్ దగ్గర్లోనే ఉన్నట్టుంది' అని సెటైర్ వేశారు.