రోడ్డు ప్రమాదాల నివారణా చర్యలు

రోడ్డు ప్రమాదాల నివారణా చర్యలు

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో రోడ్డు ప్రమదాల నివారణా చర్యలు చేపట్టారు. కంచికచర్ల ఎస్సై విశ్వనాధ్ ఆధ్వర్యంలో నందిగామ ట్రాఫిక్ ఎస్సై నరేష్ సిబ్బంది పాల్గొని ట్రాఫిక్ నివారణ, తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి టోల్ ప్లాజా సిబ్బందికి వివరించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.