డిప్యూటీ సీఎంను కలిసిన బోగినేని కాశీరావు

డిప్యూటీ సీఎంను కలిసిన బోగినేని కాశీరావు

నెల్లూరు: ఉదయగిరి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు బోగినేని కాశీరావు, బోగినేని గాంధీ ఆదివారం రోజు విజయవాడ మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం నందు డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇరువురు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కొద్దిసేపు తాజా రాజకీయాలు పరిస్థితిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.