VIDEO: వినూత్నంగా గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం

VIDEO: వినూత్నంగా గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం

SRPT: మద్దిరాల మండలం రెడ్డిగూడెంలో గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యమధర్మ రాజు రూపంలో గోరంట్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాల టీచర్ ప్రభాకర్ ఇవాళ అవగాహన కల్పించారు. యువత గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ అమూల్యమైన జీవితాన్ని కోల్పోతున్నారన్నారు. ఏమీ తెలియని అమాయకులను కూడా ప్రమాదాల రూపంలో బలి తీసుకుంటున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు.