మంత్రి చొరవతో టీచర్ పోస్టు భర్తీ

మంత్రి చొరవతో టీచర్ పోస్టు భర్తీ

NRPT: కృష్ణ మండలం హిందూపూర్‌లోని ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఈ విషయం తెలుసుకున్న మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే ఓ టీచర్‌ను నియమించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో పాఠశాలకు కొత్త టీచర్ వచ్చారు. మంత్రి శ్రీహరికి మైనారిటీ నాయకులు షేక్ సర్ఫరాజ్, అన్వర్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.