వెలిశాలలో టెన్త్ క్లాస్ విద్యార్ధుల వీడ్కోలు సమావేశం

వెలిశాలలో టెన్త్ క్లాస్ విద్యార్ధుల వీడ్కోలు సమావేశం

SRPT: వెలిశాల గ్రామంలోని ZPHSలో 10వ తరగతి విద్యార్ధుల వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు మంచిగా చదివి పాఠశాలకు, గ్రామానికి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం ప్రభుత్వం అందజేసిన ఎగ్జామినేషన్ కిట్‌ను విద్యార్ధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో HM అశోక్ రెడ్డి, టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.