రేపు అనంతగిరిలో కోడెల వేలంపాట

రేపు అనంతగిరిలో కోడెల వేలంపాట

VKB: అనంతగిరి కార్తిక మాస జాతర సందర్భంగా అనంతగిరి దేవాలయంకి వచ్చిన కోడెల వేలంపాటను రేపు నిర్వహించనున్నట్లు ఈవో నరేందర్ తెలిపారు. ఈ బహిరంగ వేలంలో పాల్గొనదలచిన వారు రూ.2 వేలు చెల్లించి పాల్గొనాలని ఆయన సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.