VIDEO: వివాహితపై దాడి.. ICUలో చికిత్స

VIDEO: వివాహితపై దాడి.. ICUలో చికిత్స

VSP: భీమ్‌నగర్‌లో శ్రీవాణి అనే మహిళపై భర్త రామనాయుడు దారుణంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆమె కేజీహెచ్‌లో ఐసీయూలో చికిత్స పొందుతోంది. సమాచారం తెలుసుకున్న వైసీపీ మహిళా నేతలు అనురాధ, పేడాడ రమణికుమారి బాధితురాలిని పరామర్శించారు. అనంతరం సీపీని కలిసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బాధితురాలికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.