ఉస్మానియాలో.. వెయ్యి కోట్లతో ఏం చేస్తారంటే..?

ఉస్మానియాలో.. వెయ్యి కోట్లతో ఏం చేస్తారంటే..?

HYD: తార్నాక ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వం ప్రకటించిన వెయ్యి కోట్ల నిధులను భవనాల నిర్మాణం, హాస్టళ్ల విస్తరణ, డిజిటల్ మౌలిక సదుపాయాల ఆధునికరణ, పచ్చదనం పెంపు కోసం వినియోగిస్తున్నట్లు OSD ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్ తెలిపారు. ఈ చర్యలతో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి, విశ్వవిద్యాలయాన్ని ఆధునికంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.