VIDEO: CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: మేడూరు గ్రామానికి చెందిన లబ్ధిదారులు ఎమ్మల్యే CMRF చెక్కలను పంపిణీ చేశారు. యార్లగడ్డ శశిధర్ వెంకట్, వీరంకి సుబ్బారావులకు రూ.1,10,707 విలువచేసే చెక్కులను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా వారి ఇళ్లకు వెళ్లి, కుటుంబ సభ్యులకు గురువారం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్న కుటుంబానికి చేయూతనిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.