ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి

MNCL: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు మందమర్రి SI రాజశేఖర్ బుధవారం తెలిపారు. ఈ నెల 21న మందమర్రి పట్టణంలో అనారోగ్యంతో రోడ్డుపై ఉన్న రాసబత్తుల ప్రసాద్ అనే వ్యక్తిని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. ఆ వ్యక్తికి సంబంధించిన వారు ఎవరు రాలేదన్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మరణించినట్లు SI పేర్కొన్నారు.