VIDEO: చందనోత్సవానికి ముస్తాబైన సింహాచలం

VIDEO: చందనోత్సవానికి ముస్తాబైన సింహాచలం

VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. రంగురంగుల కాంతులతో దేవస్థానం మెరిసిపోతోంది. అలాగే, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ అధికారులు కోరారు.