పద్మాక్షి అమ్మవారికి విశేష పూజలు

పద్మాక్షి అమ్మవారికి విశేష పూజలు

HNK: నగరంలో ప్రసిద్ధిచెందిన హనుమద్ గిరి పద్మాక్షిదేవి ఆలయంలో అర్చకులు ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. నేడు మార్గశిరమాసం మొదటి శుక్రవారం, పోలిపాడ్యమి (గౌరినక్తం) పర్వదినం సందర్బంగా ఉదయాన్నే పాలతో అభిషేకం చేసి, వివిధ రకాల పూలమాలలతో అలంకరించారు. అలాగే భక్తుల సమక్షంలో అమ్మవారికి హారతి ఇచ్చారు.