నేడు తడ్కల్ లో తైబాజర్ వేలం పాట

నేడు తడ్కల్ లో తైబాజర్ వేలం పాట

SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో మంగళవారం ఉదయం 10 గంటలకు తైబాజర్ వేలం పాట నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి జ్ఞాన్ దేవ్ పేర్కొన్నారు. సర్పంచ్ ఏలిచిన సుగుణ మల్లారెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. కావున గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు యువజన సంఘాల నాయకులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.