ఉత్సవాలకు ఎమ్మెల్సీకి ఆహ్వానం

SRD: సిద్ధి వినాయక ఆలయంలో నిర్వహించనున్న నవరాత్రి ఉత్సవాలకు MLC డా.అంజిరెడ్డిని పటాన్ చెరు మండలం రుద్రారం శ్రీ సిద్ధి వినాయక ఆలయం ఈఓ లావణ్య ఆహ్వానం ఫలికారు. శుక్రవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పటాన్ చెరులో ఆయనను కలిసి ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి రెడ్డి ఉన్నారు.