నరసన్నపేట ఏరియా హాస్పిటల్ గ్రేడ్ వన్ ఫార్మసిస్ట్‌గా ఆదిలక్ష్మి

SKLM: నరసన్నపేట ఏరియా హాస్పిటల్ గ్రేడ్ వన్ ఫార్మసిస్ట్‌గా వై ఆదిలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. శనివారం స్థానిక హాస్పిటల్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆముదాలవలస సామాజిక ఆరోగ్య కేంద్రం నుండి బదిలీపై నరసన్నపేట రావటం జరిగిందన్నారు. ఏరియా హాస్పిటల్‌లో మందులు కొరత లేకుండా తగు చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.