INSPIRATION: పద్మశ్రీ శివానంద బాబా

INSPIRATION: పద్మశ్రీ శివానంద బాబా

ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, 128 ఏళ్ల బాబా శివానంద 1896 ఆగస్టు 8న జన్మించారు. ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయారు. అనంతరం బెంగాల్‌లోని ఓ ఆశ్రమంలో పెరిగారు. 2019‌లో యోగా రత్న పురస్కారం, బసుంధర రతన్ అవార్డు అందుకున్నారు. 125 ఏళ్ల వయసులో యోగా శిక్షణకు, కుష్ఠు రోగులకు చేసిన సేవలకుగానూ 2022 మార్చి 21న పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.