VIDEO: కావలిలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం

VIDEO: కావలిలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం

NLR: అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి (ఆత్మర్పణ దినం) సందర్భంగా కావలి పట్టణంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజల హక్కుల కోసం ప్రాణాలను అర్పించిన మహానీయుడు పొట్టి శ్రీరాములు అని, ఆయన త్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్ర అవతరణ సాధ్యమైందని కొనియాడారు.