VIDEO: హాస్పిటల్‌ను ప్రారంభించిన మంత్రి

VIDEO: హాస్పిటల్‌ను ప్రారంభించిన మంత్రి

SRPT: జిల్లా కేంద్రంలో RR ఇమేజింగ్ & ఫీటల్ మెడిసిన్ సెంటర్ హాస్పిటల్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హాస్పిటల్ లోపల పలు విభాగాలను పరిశీలించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హాస్పిటల్‌కు వచ్చి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి వారి మన్నెనాలు పొందాలని అన్నారు.