విశాఖలో టీమిండియాకు అగ్నిపరీక్ష
స్వదేశంలో టీమిండియా 1986 నుంచి ఒకే పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లను కోల్పోలేదు. అయితే, ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న సౌతాఫ్రికా ఇప్పటికే టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. వన్డే సిరీస్‌లో కూడా 1-1తో సమంగా నిలిచింది. రేపు జరిగే చివరి వన్డేలో కూడా సఫారీలు గెలిస్తే.. దాదాపు 40 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై భారత్ 2 సిరీస్‌లు కోల్పోయి చెత్త రికార్డును నమోదు చేస్తుంది.