మాజీ ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

మాజీ ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

NDL: సంజామల మండలం పేరుసోమల గ్రామానికి రేపు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వస్తున్నట్లు గ్రామ వైసీపిీ నాయకుడు చిన్నబాబు తెలిపారు. గ్రామంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొననున్నారు. మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని చిన్న బాబు పేర్కొన్నారు.