VIDEO: గ్రామస్థుల కీలక నిర్ణయం.. పెళ్లిళ్లలో అవి బంద్

VIDEO: గ్రామస్థుల కీలక నిర్ణయం.. పెళ్లిళ్లలో అవి బంద్

ASF: లింగాపూర్ మండలం సేవాలాల్ మందిరం వద్ద గ్రామస్తులు గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. సంప్రదాయాల పరిరక్షణకు పెళ్లిళ్లలో DJలు, హల్దీ ఈవెంట్స్, ప్రీ-వెడ్డింగ్ షూట్లను నిషేధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఏకంగా రూ.50 వేల భారీ జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు హెచ్చరించారు. గ్రామ శాంతి, ఆచారాల కోసమే ఈ కఠిన నిర్ణయం అన్నారు.