జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా మెండోరా, కామారెడ్డి జిల్లాలో ఎల్పుగొండలో 44.1°C ల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. కొల్లూరు, ఇసాయిపేట 43.8, మంచిప్ప, మాచర్ల, మోస్రా 43.7, పోతంగల్(NZB), బీర్కూర్ 43.6°Cల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.