కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిపై ప్రజావాణిలో దరఖాస్తు

MNCL: జన్నారం మండలంలోని పొన్కల్ శివారులో ఎంపీడీవో, ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణంలో ఉన్న సర్వే నంబర్ 374లో గల ఐదు ఎకరాల ఎనిమిది గుంటల భూమి కబ్జాకు గురైందని ముల్కల్ల ప్రభాకర్ తెలిపారు. ఎమ్మార్వో ఆఫీస్ లో పలుమార్లు దరఖాస్తు ఇచ్చిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ సమస్యను తెలుపుటకు ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చామని సోమవారం ఆయన అన్నారు.