VIDEO: 'MLA అసమర్థత వల్లే బ్రిడ్జి నిర్మాణం పనులు ఆలస్యం'
WGL: MLA దొంతి మాధవరెడ్డి అసమర్ధత వలన వట్టే వాగు పైన నాగారం గ్రామములో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయని మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నెక్కొండ మండలంలోని నాగారం గ్రామంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పెద్ది శనివారం పరిశీలించారు. పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని సూచించారు.