VIDEO: బస్సులో సీనియర్ సిటిజన్ ఫైర్.. ఎందుకంటే?

VIDEO: బస్సులో సీనియర్ సిటిజన్ ఫైర్.. ఎందుకంటే?

HYD: పటాన్‌చెరు నుంచి కోఠికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీనియర్ సిటిజన్ రిజర్వ్ చేసిన సీటు కోసం ఓ మహిళతో వాగ్వాదానికి దిగాడు. సీటు ఇవ్వడానికి మహిళ నిరాకరించడంతో, ఆ వ్యక్తి ఆగ్రహించి, ఫ్రీ బస్సులో జర్నీ చేసే మీకు ఇంత రుబాబా? పైసలు పెట్టిన మేం నిల్చోవాలా? అని నిలదీశాడు. కాగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.