పెద్దమండెంలో తల్లిదండ్రుల సమావేశం
అన్నమయ్య: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశము పెద్దమండెం మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో పండగల నిర్వహించారు. పలు పాఠశాలలో సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందించారు. ఇందులో భాగంగా స్థానిక మండల కేంద్రంలో ఉన్న మోడల్ ప్రైమరీ పాఠశాలలో ప్రభుత్వం అందించిన మెటీరియల్స్ గూర్చి తెలిపారు.