మార్కెట్ చైర్మన్ కు సమ్మె నోటీసులు అందజేత

మార్కెట్ చైర్మన్ కు సమ్మె నోటీసులు అందజేత

WGL: మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు కోరారు. నర్సంపేట మార్కెట్ ఛైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గంధం నరేందర్, తదితరులకు ఈరోజు వారు సమ్మె నోటీసు పత్రం అందచేశారు. సమ్మెకు ప్రతీఒక్కరూ సహకరించాలని కోరారు. AIFTU (న్యూ) రాష్ట్ర అధ్యక్షులు మోడెమ్ మల్లేశం, తదితరులున్నారు.