'అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు'

'అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు'

NLG: సిట్ విచారణ పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూర్తిగా వేధించడం సరికాదని మహాత్మా గాంధీ యూనివర్సిటీ బిఆర్ఎస్వీ అధ్యక్షులు నవీన్ అన్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని హెచ్చరించారు..