PHCలో DMHO ఆకస్మిక తనిఖీ

PHCలో DMHO ఆకస్మిక తనిఖీ

ELR: బయ్యనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో పీజే అమృతం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. PHCలో అందుతున్న వైద్య సేవలు, రోజువారీ రోగుల సంఖ్య గురించి, అన్ని రకాల ల్యాబ్ రక్త పరీక్షలు చేస్తున్నారా లేదా అనే వివరాలను ఆమె రోగులను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీలో ప్రసవాలు జరిగేలా సిబ్బంది కృషి చేయాలని సూచించారు.