8 మంది ఎంపీలు తెలంగాణకు ఏం తెచ్చారు: ఎమ్మెల్యే

WGL: రాష్ట్రంలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు అందులో ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్న ఇప్పటి వరకు తెలంగాణకి ఏం తెచ్చారు అని ఎమ్మెల్యే నాగరాజు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనను ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టడం హర్షించదగ్గ విషయం అన్నారు.