ప్రీ ప్రైమరీ తరగతులకు రెండు పాఠశాలల ఎంపిక

ప్రీ ప్రైమరీ తరగతులకు రెండు పాఠశాలల ఎంపిక

NLG: ప్రస్తుత విద్యా సం.రం నుండి ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహించడానికి చిట్యాల మండలంలో బోయగుబ్బ, ఎలికట్టె మం.ప. ప్రాథమిక పాఠశాల లను విద్యాశాఖ ఎంపిక చేసింది. ఈ పాఠశాలల్లో 4 సం.లు నిండిన చిన్నారులకు అడ్మిషన్ ఇవ్వనున్నారు. మధ్యాహ్న భోజనంతో పాటు అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుందని బోయగుబ్బ హెచ్ఎం కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.