'మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోండి'

'మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోండి'

NDL: పగిడ్యాల మండల కేంద్రంలో గీత కార్మికులు 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు తెలిపారు. ఈ మేరకు సోమవారం నందికొట్కూరు ఎక్సైజ్ కార్యాలయంలో గౌడ కులస్తుల సమావేశం నిర్వహించారు. దరఖాస్తుదారులు రెండు లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ చెల్లించాలని మద్యం డిప్‌లో వచ్చిన వారు సంవత్సరానికి 30 లక్షల 25 వేల రూపాయలు లైసెన్స్ ఫీజు చెల్లించా లన్నారు.