VIDEO: ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ రాజాసింగ్

VIDEO: ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ రాజాసింగ్

JNGM: చిల్పూర్ మండలం రాజావరం గ్రామంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ గురువారం ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ అనంతరం ఖడ్గాన్ని బహుమతిగా అందించారు. ‘జై భవాని, జై శివాజీ, భారత్ మాతాకీ జై’ నినాదాలతో ప్రాంతం మార్మోగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు.