పాచిపెంటకు బస్సులు నడపండి

మన్యం: పాచిపెంటకు నూకాలమ్మ తల్లి గ్రామ దేవత పండగ సందర్భంగా సాలూరు నుండి పాచిపెంటకు RTC బస్సులు నడపాలని స్థానిక గ్రామానికి చెందిన ప్రజలు కోరుతున్నారు. ఈ గ్రామంలో సుమారు 2000 కుటుంబాలు నివసిస్తుండగా, పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారని, ఇతర ప్రాంతాలు నుండి వస్తున్న భక్తులకు ఇబ్బందులు లేకూండా బస్సులు నడపాలన్నారు.