VIDEO: కూడలిలో గ్రామసభ.. విద్యుత్ కష్టాలపై నిరసన

VIDEO: కూడలిలో గ్రామసభ.. విద్యుత్ కష్టాలపై నిరసన

SRPT: మోతే మండలం కూడలిలో గ్రామసభ నిర్వహించారు. సబ్ స్టేషన్ నుంచి తరచుగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని, ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు అధికారులకు విన్నవించారు. స్పందించిన సర్పంచ్ త్వరలోనే ఆ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక అధికారి సభలో సీఎం సందేశాన్ని చదివి వినిపించారు.