VIDEO: అమ్మవారికి మహా మంగళహారతి

SRD: నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బోరంచ గ్రామం, మంజీర నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ నల్ల పోచమ్మ దేవి దేవస్థానంలో ఈ రోజు ప్రాతకాలంలో అమ్మవారికి విశేష పూజ, అలంకరణ, మహామంగళహారతి ఘనంగా నిర్వహించబడింది. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి 'ఓం శ్రీమాత్రే నమః' మంత్రాలతో పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.