బంద్ ఫర్ జస్టిస్.. తెరుచుకోని దుకాణాలు

బంద్ ఫర్ జస్టిస్.. తెరుచుకోని దుకాణాలు

HYD: రాష్ట్రవ్యాప్తంగా 'బంద్ ఫర్ జస్టిస్' కొనసాగుతోంది. ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. స్కూల్స్, కాలేజీలు మూతపడ్డాయి. వ్యాపార సంస్థలు తెరుచుకోలేదు. HYDలో భారీగా పోలీసులు మోహరించారు. అయితే ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇదే అదనుగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు అడ్డగోలుగా డిమాండ్ చేస్తున్నారు.