కోర్టు ప్రత్యేక బ్యాంకింగ్‌ సేవల ప్రారంభం

కోర్టు ప్రత్యేక బ్యాంకింగ్‌ సేవల ప్రారంభం

పల్నాడు: నరసరావుపేట SBI ప్రధాన శాఖలో జిల్లా కోర్టు ప్రత్యేక విభాగాన్ని ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి కె. మధుస్వామి ఆర్‌ఎం రవికుమార్‌తో కలిసి గురువారం ప్రారంభించారు. న్యాయవ్యవస్థకు సంబంధించిన బ్యాంకింగ్‌ లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు ఈ ప్రత్యేక కౌంటర్‌ ఉపయోగపడుతుందని వారు తెలిపారు.