'స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం'

'స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం'

KNR: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జమ్మికుంట పాత మార్కెట్ ఆవరణలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు పత్తి మార్కెట్ ఆవరణలో ఉదయం 9.00 గంటలకు మార్కెట్ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న, సదానందం ఆధ్వర్యంలో జాతీయ జెండా పతాకవిష్కరణ ఉంటుందని తెలిపారు . కావున అందరూ సకాలంలో హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మార్కెట్ అధికారులు కోరారు.