శిడి బండి పెళ్ళికొడుకు ఇతడే.!

శిడి బండి పెళ్ళికొడుకు ఇతడే.!

కృష్ణా: ఉయ్యూరులో శిడిబండి శనివారం ఘనంగా నిర్వహిస్తారు. ఉయ్యూరు SC కాలనీకి చెందిన ఓ యువకుడిని శిడి బుట్టలో కూర్చోబెట్టి 3సార్లు తిప్పడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ ఏడది శిడిబండి పెళ్లికొడుకుగా CRPF మేజర్ శివ నాగరాజు కుమారుడు ఉయ్యూరు విక్రమ్ సింహని కూర్చో పెట్టనున్నారు. శిడి బండి కదిలే వేళ భక్తులు శిడిబండి బుట్టపై అరటికాయలు విసురుతూ ‘వీరమ్మ తల్లికి జై’ అంటారు.