VIDEO: ఆలయంలో అగ్నిగుండాల ప్రవేశం

VIDEO: ఆలయంలో అగ్నిగుండాల ప్రవేశం

KNR: గన్నేరువరం మండలం చీమలకుంటపల్లె గ్రామంలో భ్రమరాంబ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో కాళీ మాత ఆవహనం, అగ్నిగుండాల ప్రవేశం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా రేణుక ఎల్లమ్మ తల్లికి పట్నాలు వేసి అమ్మవారికి పూజలు చేస్తామని ఆలయ ఛైర్మన్ శంభు పద్మరమణ అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.